tag:blogger.com,1999:blog-2633668993467411023.post6148346140889210228..comments2023-06-03T08:53:17.296-04:00Comments on అన్యగామి: వాట్సాప్ సిత్రాలుఅన్యగామిhttp://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-2633668993467411023.post-19936657170577781422018-11-12T22:09:11.374-05:002018-11-12T22:09:11.374-05:00అన్యగామి మాకు నపురూప మిత్రులు
దయలు గియలు లేవు ప్రి...అన్యగామి మాకు నపురూప మిత్రులు
దయలు గియలు లేవు ప్రియము దప్ప
మిత్రు లందరు కడు మిళితమై తగనొప్ప
ప్రేమ గదుర మెలగ క్షేమ మొనరు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-56300928450472902002018-11-12T12:29:39.998-05:002018-11-12T12:29:39.998-05:00రాజారావు గారు, మీ దయకి పాత్రుడనైనాను. కృతజ్ఞతలండి....రాజారావు గారు, మీ దయకి పాత్రుడనైనాను. కృతజ్ఞతలండి. అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-57524239622207707332018-11-12T12:28:31.664-05:002018-11-12T12:28:31.664-05:00మాత, మీకు తెలిసి అడిగినారా లేక తెలియక అడిగినారా?
మాత, మీకు తెలిసి అడిగినారా లేక తెలియక అడిగినారా?
అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-11877128060090473632018-11-09T22:07:47.655-05:002018-11-09T22:07:47.655-05:00తీరిక లేదు వాని పయి దృష్టి నిడంగను , నన్యగామియై
పో...తీరిక లేదు వాని పయి దృష్టి నిడంగను , నన్యగామియై
పోర సమస్త మందు నిలుపోపుననంటిరి , సత్యవాక్య మో
సార వివేచనా విబుధ ! చక్కని మాటిది , యీశు నన్నిటన్
పారగ జూచు మీ ప్రతిభ బంగరు మార్గము తేరి జూచినన్ .
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-30962563656435446822018-11-09T22:05:10.136-05:002018-11-09T22:05:10.136-05:00మీ ఈ వ్యాఖ్యకు చివర “నారదా” అని చేర్చవలసింది “జిలే...మీ ఈ వ్యాఖ్యకు చివర “నారదా” అని చేర్చవలసింది “జిలేబి” గారూ ☝️. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-57447323780530796202018-11-09T16:37:32.558-05:002018-11-09T16:37:32.558-05:00
చంద్రిక గారు
మీ పోస్ట్ తప్పకుండా వాట్సాప్ లో f...

చంద్రిక గారు

మీ పోస్ట్ తప్పకుండా వాట్సాప్ లో fwd చేయాల్సిన పోస్టు :)

అంటే మీ ఉద్దేశ్యం eligible for fwd only but not for reading అని అర్థమాండి ? :)

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-76591368294710927712018-11-09T16:34:33.212-05:002018-11-09T16:34:33.212-05:00
ఇంతకీ వాత్సాపు అనగానేమి ?
జిలేబి
ఇంతకీ వాత్సాపు అనగానేమి ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-80852703402270680032018-11-09T13:28:03.832-05:002018-11-09T13:28:03.832-05:00తప్పకుండానండి వైవిఆర్ గారు! జిలేబిగారు ఒప్పు అన్నా...తప్పకుండానండి వైవిఆర్ గారు! జిలేబిగారు ఒప్పు అన్నారు. నాది అదే మాట. అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-52798464204943600902018-11-08T22:59:51.154-05:002018-11-08T22:59:51.154-05:00🦁,
నేను చెపితే మీరు వింటారా ? టౌను పక్కకి వెళ్ళక...🦁,

నేను చెపితే మీరు వింటారా ? టౌను పక్కకి వెళ్ళకపోయినా ఆవిడ వచ్చేస్తారు.ఆమాద్మీల్లారా మూడువేల పైగా హరువుల దరువులు వేసాను మీ స్వాతంత్ర్యాన్ని మీరే కాపాడుకోవాలీ అని చెపుతూనే ఉన్నారు కదా ?
క కు లే దు క పీ కె కో :)నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-56329895208241930482018-11-08T20:56:08.628-05:002018-11-08T20:56:08.628-05:00
అడిగిన వైవీయారు వారు సైలెంట్
అనుమతి ఇవ్వాల్సిన వ...
అడిగిన వైవీయారు వారు సైలెంట్
అనుమతి ఇవ్వాల్సిన వారు సౌండ్ స్లీప్ :)

మధ్యలో రెండు జగణములు :) జిలేబి... వి..

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-85737784893540011612018-11-08T20:54:37.326-05:002018-11-08T20:54:37.326-05:00పైన నా వ్యాఖ్యలో చివరి లైన్ తీసేసి చదువుకోమని మనవి...పైన నా వ్యాఖ్యలో చివరి లైన్ తీసేసి చదువుకోమని మనవి. ఎందుకంటే ... “జిలేబి” గారి మీద రిసెర్చ్ ఆపెయ్యమని చెప్పానా లేదా అంటూ నీహారిక గారు నా మీద కన్నెర్ర చేసే ఆస్కారం ఉందని ఇప్పుడే గుర్తొచ్చింది 🙂.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-38843439272053418932018-11-08T20:41:35.835-05:002018-11-08T20:41:35.835-05:00నారదుడిని పిలిచారూ?
పట్టించుకోవలసిన వారు మీ చొరవను...నారదుడిని పిలిచారూ?
పట్టించుకోవలసిన వారు మీ చొరవను తెల్లబోయి చూస్తుంటే ... ధర్మాన్ని నిలబెట్టే పోరాటానికి నేను సైతం సమిధనొక్కటి ఆహుతిద్దామనే “దురద” అండీ “దురద” ☝️🙂.
ఇంతకీ మీరే వారు, వారే మీరా ( // “అనుమతి వారిచ్చినా మేమిచ్చినా ఒకటే కదా అనుకుని :)” // అన్నారు కదా పైన) 🤔? ఆసక్తికరమైన కొత్తకోణం సుమండీ. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-38379346350321630902018-11-08T19:47:24.519-05:002018-11-08T19:47:24.519-05:00
అనుమతి వారిచ్చినా మేమిచ్చినా ఒకటే కదా అనుకుని :)

అనుమతి వారిచ్చినా మేమిచ్చినా ఒకటే కదా అనుకుని :)

అనుమతి లేకుండా బ్లాగులకు బ్లాగులే లేపేసుకు పోతున్న రోజులలో ముచ్చట పడి ఓ టపాకై వైవీయార్ గారు అడిగితేను కొంత జోష్ వచ్చేసె :(

ఇంతకీ క కు లే దు క పీ కె కో :)

నారదా
జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-9948623077053212902018-11-08T18:04:49.823-05:002018-11-08T18:04:49.823-05:00☺☺
అది కరక్టే గానీ "జిలేబి" గారూ, దీని మ...☺☺
అది కరక్టే గానీ "జిలేబి" గారూ, దీని ముందరి వ్యాఖ్యలోని నా భావం ... తన బ్లాగ్ లో "అన్యగామి" గారివ్వవలసిన అనుమతిని అంత ధారాళంగా మీరెలా ఇచ్చేయగలరు ... అని 😠విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-45811751642809082942018-11-08T07:59:13.029-05:002018-11-08T07:59:13.029-05:00
ఆహా! సోషియల్ మీడియా లో పెట్టేసేక సొ ఒ సో ఒ కదా !...

ఆహా! సోషియల్ మీడియా లో పెట్టేసేక సొ ఒ సో ఒ కదా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-52989773702854505002018-11-07T12:35:42.341-05:002018-11-07T12:35:42.341-05:00అ.సొ.అ.దా.చే. అన్నట్లుంది మీ అనుమతి “జిలేబి” గారూ ...అ.సొ.అ.దా.చే. అన్నట్లుంది మీ అనుమతి “జిలేబి” గారూ 🙂.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-45129390476186763552018-11-07T00:43:26.020-05:002018-11-07T00:43:26.020-05:00
దానికేముందండి
నిరభ్యంతరంగా పంచుకోండి
క్రింద పే...
దానికేముందండి

నిరభ్యంతరంగా పంచుకోండి
క్రింద పేరు మాత్రం రాయమాకండి :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-9145205128156438822018-11-07T00:23:34.025-05:002018-11-07T00:23:34.025-05:00అన్యగామిగారు,మీకు OK ఐతే మీ వ్యాసం లింకుని రెండు, ...అన్యగామిగారు,మీకు OK ఐతే మీ వ్యాసం లింకుని రెండు, మూడు వాట్సప్ గ్రూపుల్లో పంచుకోవాలని వుంది.😊🙏YVR's అం'తరంగం'https://www.blogger.com/profile/04059334858386766017noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-37239753835377496842018-11-06T13:37:58.167-05:002018-11-06T13:37:58.167-05:00నేను మీమార్గాన్ని అనుసరిద్దామని అనుకొంటుంటే, మీరు ...నేను మీమార్గాన్ని అనుసరిద్దామని అనుకొంటుంటే, మీరు ఇటువస్తానంటున్నారు. రాకండి, మీరేమి కోల్పోవడంలేదు. అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-29485174531921764652018-11-05T19:34:43.672-05:002018-11-05T19:34:43.672-05:00టీవీ తర్వాత నేనస్సలు చూడనివి, చదవనివి వాట్సాప్ గ్...టీవీ తర్వాత నేనస్సలు చూడనివి, చదవనివి వాట్సాప్ గ్రూప్ మెసేజెస్. మీ పోస్ట్ చదివాక నేను చాలా విజ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని మిస్ అవుతున్నానేమో అని అనిపించేస్తోందిప్పుడు :))Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-61775705418900904782018-10-25T11:31:03.098-04:002018-10-25T11:31:03.098-04:00So sorry about that. సోషల్ మీడియా ఆడపిల్లలకు ఒక ట్...So sorry about that. సోషల్ మీడియా ఆడపిల్లలకు ఒక ట్రాప్ లా తయారైంది. వాళ్ళు కూడా చాలా జాగ్రత్త వహించాలి. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-27653774109945813052018-10-25T10:42:15.024-04:002018-10-25T10:42:15.024-04:00VNR గారు, రోజూ మూడు ముఖ్య తెలుగు పత్రికలూ ఆన్లైన్ల...VNR గారు, రోజూ మూడు ముఖ్య తెలుగు పత్రికలూ ఆన్లైన్లో చదువుతాను. అవన్ని నేరాలు, ఘోరాలు మాత్రమే ముందు వరుసలో వేస్తున్నాయి. అందుకని నేను వాటిని ప్రస్తావించలేదు. మీరు చెప్పిన సంఘటన మా కుటుంబాలలోనే జరిగింది. అందరు బాధ పడటం మించి చేసింది ఏమి లేదు. ధన్యవాదాలు. అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-81367513854676945732018-10-25T10:41:17.095-04:002018-10-25T10:41:17.095-04:00చంద్రిక గారు ధన్యవాదాలు. సరదాగా పంపిచూడండి. చంద్రిక గారు ధన్యవాదాలు. సరదాగా పంపిచూడండి. అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-56746240274885378392018-10-25T10:16:39.905-04:002018-10-25T10:16:39.905-04:00హ్హ హ్హ హ్హ చంద్రిక గారూ 😀. నిజానికి వాట్సప్ లో ప...హ్హ హ్హ హ్హ చంద్రిక గారూ 😀. నిజానికి వాట్సప్ లో పెట్టిచూడండి - అది తిరిగి తిరిగి "అన్యగామి" గారికి కూడా చేరుతుంది most probably 😀.

చక్కటి విశ్లేషణతో వర్గీకరణ చేస్తూ మంచి వ్యాసం వ్రాశారు "అన్యగామి" గారు 👌. భారతదేశంలో ఇంకొక అనర్థం గురించి కూడా తరచుగా వింటుంటాం - అదే .. ఆడపిల్లల్ని వలవేసి ఆకర్షించి మోసం చెయ్యడం.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-2633668993467411023.post-38255228667226346272018-10-25T08:57:04.294-04:002018-10-25T08:57:04.294-04:00మీ పోస్ట్ తప్పకుండా వాట్సాప్ లో fwd చేయాల్సిన పో...మీ పోస్ట్ తప్పకుండా వాట్సాప్ లో fwd చేయాల్సిన పోస్టు :)
Chandrikahttps://www.blogger.com/profile/15716624137513506422noreply@blogger.com