29, డిసెంబర్ 2016, గురువారం

ప్రారంభం


శుక్లామ్ బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ 
ప్రసన్నవదనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !

శ్రీగురుభ్యోనమః 

నన్ను కన్న తల్లితండ్రులకు, నాకు విద్యాబుద్ధులు గఱపిన గురువులకు మరియు మార్గదర్శనం చేసిన, చేస్తున్నఇతర పెద్దలకు నమస్కారము. నాకు తెలిసినవి, తోచినవి, ప్రేరేపించినవి, ఉసిగొల్పినవి, ఆహ్లాదపరచినవి, విసిగించినవి, బాధపెట్టినవి, నాలో అనేక రకాల భావాలను, ఉద్రేకాలను రేకెత్తించిన విషయాలను గురించి వ్రాయటానికి ఈబ్లాగ్ మొదలుపెడుతున్నాను. ఎల్లప్పుడూ నాకు చేదోడుగా ఉండే కుటుంబ సభ్యులని స్మరిస్తూ, నా ఈ చిన్న ప్రయత్నానికి మీ అందరి ఆదరణ, తోడ్పాటు ఉంటాయని ఆశిస్తూ, 

ఇట్లు,
మీ  భవదీయుడు,
దుర్వాసుడు.   

6 కామెంట్‌లు:

  1. పూజ్జేసి మొదలేసినావబ్బయ్యా!

    రిప్లయితొలగించండి
  2. మీ ప్రారంభం శుభారంభం
    కావాలని ఆకాంక్షిస్తూ ...

    రిప్లయితొలగించండి
  3. అందరికి ధన్యవాదాలు. ఆశీర్వచనానికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  4. కొత్త బ్లాగ్ ప్రారంభించినందుకు శుభాభినందనలు - శుభకామనలు!

    రిప్లయితొలగించండి